బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జడ్పీటీసీ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జడ్పీటీసీ

SKLM: నరసన్నపేట మండలం యారబాడు గ్రామానికి చెందిన రాకోటి అప్పారావు మాస్టర్ ఇటీవల స్వర్గస్తులయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న యువనేత, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.