VIDEO: మల్లికార్జున స్వామి హుండీ లెక్కింపు వివరాలు
HNK: ఐనవోలు మండల కేంద్రంలో ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఇవాళ హుండీ లెక్కింపు జరిగింది. అక్టోబర్ 10, 2025 నుంచి జనవరి 1, 2026 వరకు 82 రోజులకు హుండీ ద్వారా రూ. 14,98,808 ఆదాయం, వివిధ ఆర్థిక సేవ టికెట్ల ద్వారా రూ. 90,54,847 ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. మొత్తం ఆదాయం రూ.1,05,53,655గా నమోదైనట్లు ఈవో సుధాకర్ తెలిపారు.