భక్తుల కోసం వేసవి ఏర్పాట్లు
TPT: వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల కోసం వేసవి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సౌకర్యాలు కల్పించేలా టీటీడీ చర్యలు చేపట్టింది. భక్తులకు ఎండతాపం తాకకుండా పందిళ్లు, షెడ్లు ఏర్పాటు చేశారు. SSD, VIP సిఫార్సు లేఖలపై ఇచ్చే దర్శనాలను రద్దు చేసే ఆలోచన చేస్తున్నారు.