రోడ్డు ప్రమాదం.. యువకుడికి గాయాలు

రోడ్డు ప్రమాదం.. యువకుడికి గాయాలు

E.G: పిఠాపురం పట్టణ శివారు జగ్గయ్య చెరువు ప్రాంతం సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో విజయనగరం గ్రామానికి చెందిన యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.