ఘనంగా బంగారు మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన

ఘనంగా బంగారు మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన

WGL: కాశిబుగ్గ చిన్న వడ్డేపల్లి చెరువుకట్ట వద్ద బంగారు మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. అమ్మవారి విగ్రహానికి జలాధివాసం నిమిత్తం ప్రతి ఇంటి నుంచి ఒక బిందె చొప్పున 108 బిందెల నీటిని సేకరించారు. మహిళలు, ముదిరాజ్ కులస్థులు విగ్రహ ప్రతిష్ఠాపనకు ర్యాలీగా బయల్దేరారు. WGL అర్బన్ ముదిరాజ్ అధ్యక్షుడు బయ్యస్వామి, తదితరులున్నారు.