హైదరాబాద్‌లో మరో కంపెనీ భారీ పెట్టుబడులు

హైదరాబాద్‌లో మరో కంపెనీ భారీ పెట్టుబడులు

HYD: తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు సైతం ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే స్విట్జర్లాండ్‌కు చెందిన అతిపెద్ద ఆర్థిక సేవల సంస్థ యూబీఎస్ హైదరాబాద్‌లో తమ వ్యాపార విస్తరణ చేపడుతోంది. ఈ కంపెనీ ద్వారా వచ్చే రెండేళ్లలో 1800 కొత్త ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు.