ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి ఫరూక్

ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి ఫరూక్

నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'ప్రజా దర్బార్'లో రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూఖ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలు రకాల సమస్యలతో వచ్చిన వారి నుంచి అర్జీలను స్వీకరించి, ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.