కొరడాలతో కొట్టుకున్న భక్తుడు (వీడియో )

కొరడాలతో కొట్టుకున్న భక్తుడు (వీడియో )

కృష్ణా: తోట్లవల్లూరు మండలం ఏకమూరు గ్రామంలో ఆదివారం వీరుల కొలుపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామస్థులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా వేడుకలను ఆస్వాదించారు. ఈ సందర్భంగా ఓ భక్తుడు కొరడాలతో అద్భుత విన్యాసాలు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించాడు. సాంప్రదాయ వాద్యాలు, ఊరేగింపులతో గ్రామం అంతా ఉత్సవ వాతావరణం నెలకొంది.