సర్పంచ్ స్థానం జనరల్ మహిళ.. ఎన్నికల కోలాహలం
KMR: తాడ్వాయి మండలం కృష్ణాజీవాడిలో ఎన్నికల సందడి కోలాహలంగా ఉంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసి బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను అధికారులు విడుదల చేయగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గ్రామంలో మొత్తం ఓటర్లు 2015 ఉండగా 1090 మహిళా ఓటర్లు కాగా, 925 పురుషుల ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు అవ్వడంతో అభ్యర్థులు తమకు కేటాయించారు.