VIDEO: పామూరులో ప్రారంభమైన CPM పాదయాత్ర
ప్రకాశం: పామూరు మండలం దోబగుంట గ్రామంలోని త్రిబుల్ ఐటీ కళాశాల నిర్మించాలని, వెలుగొండ ప్రాజెక్టు జలాల సాధనకై సోమవారం CPM నాయకులు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు సయ్యద్ అనీఫ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలని, త్రిబుల్ ఐటీ కళాశాల పామూరు మండలం దోబగుంటలో నిర్మించాలన్నారు.