సీఎం సహాయ నిధి నుంచి చెక్కు అందజేత

సీఎం సహాయ నిధి నుంచి చెక్కు అందజేత

GDWL: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం గద్వాల మండల పరిధిలోని అనంతపురానికి చెందిన శాంసన్ W/O షరీఫ్ గౌడ్ మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం సీఎంఆర్ఎఫ్ నుంచి చెక్కు మంజూరైంది. రూ.2.50 లక్షల విలువ గల LOC లెటర్‌ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.