దొంగ నోట్ల ముఠా నాయకుడిపై పీడీ యాక్ట్: SP

దొంగ నోట్ల ముఠా నాయకుడిపై పీడీ యాక్ట్: SP

KMR: అంతర్‌రాష్ట్ర దొంగ నోట్ల తయారీ, చలామణి చేసిన ముఠాకు చెందిన నిందితుడు లఖన్ కుమార్‌పై కామారెడ్డి జిల్లా పోలీసులు PD యాక్ట్‌ను అమలు చేశారు. కామారెడ్డి టౌన్ PSలో రెండు నకిలీ రూ. 500 నోట్ల వినియోగంపై కేసు నమోదు కాగా, దర్యాప్తులో భాగంగా తెలంగాణతో పాటు 5 రాష్ట్రాలలో ఆపరేషన్ నిర్వహించి, మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు.