పెదవేగిలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి

పెదవేగిలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి

ఏలూరు: పెదవేగి గ్రామంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు.. రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయం అన్నారు. ప్రతి రైతు సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.