జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమీక్ష
PDPL: పెద్దపల్లి జిల్లాలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వాణిశ్రీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్‌తో సమీక్ష నిర్వహించారు. ఎన్సీడీ సర్వేలను త్వరితగా పూర్తి చేసి మధుమేహం, రక్తపోటు బాధితులకు మందులు అందించాలని సూచించారు. గర్భిణీలకు వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించాన్నారు.