జిల్లాలో భారీ వర్షాలు.. గోపాల్ పేటలో అత్యధికం

జిల్లాలో భారీ వర్షాలు.. గోపాల్ పేటలో అత్యధికం

WNP: గత 24 గంటల్లో జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. గోపాల్ పేటలో అత్యధికంగా 51.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ఇతర మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు మి.మీలో.. అమరచింత: 31.8, మదన పూర్ : 42.2, పెద్దమందడి : 22.8, పాన్ గల్: 18.4, వనపర్తి : 44.2, కొత్తకోట : 50.4, ఆత్మకూర్: 26.8, శ్రీరంగాపూర్ : 12.8, చిన్నంబాయి: 5.4 మి.మీగా నమోదైంది.