VIDEO: బస్సులో 41 మంది ఉన్నారు: జేసీ
మార్కాపురం జిల్లా జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా వింజమూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు మార్కాపురం జేసీ పి.శ్రీనివాసులు తెలిపారు. విషయం తెలియగానే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బస్సులో 41 మంది ప్రయాణించారని, ఆనవాళ్లను బట్టి 13 లేదా 14 మంది మృతి చెంది ఉంటారని చెప్పారు. ప్రయాణికుల వివరాలపై బస్సు యాజమాన్యాన్ని సంప్రదించినట్లు జేసీ వెల్లడించారు.