ప్రశాంతంగా ముగిసిన పొంచర్ల ముత్యాలమ్మ జాతర

ప్రశాంతంగా ముగిసిన పొంచర్ల  ముత్యాలమ్మ జాతర

SRPT: హుజుర్‌నగర్ పట్టణంలో గత రెండు రోజుల పాటు జరిగిన ముత్యాలమ్మ జాతర ప్రశాంతంగా ముగిసింది. భక్తుల సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జాతర ముగిసినట్లు పట్టణ సీఐ చరమంద రాజు తెలిపారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోస్తు ఏర్పాటు చేసినట్లు, భక్తులు, అధికారులు, పోలీస్ సిబ్బంది, అందరూ కలిసి పని చేయడంతో జాతర విజయవంతం అయింది అని తెలిపారు.