VIDEO: ప్రజలకు ఇబ్బంది లేకుండా మరుగుదొడ్లు నిర్మిస్తున్నాం: ఏపీవో

VIDEO: ప్రజలకు ఇబ్బంది లేకుండా మరుగుదొడ్లు నిర్మిస్తున్నాం: ఏపీవో

BDK: ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారి ప్రజలకు, మహిళలకు, అధికారులకు టాయిలెట్ సమస్య లేకుండా పినపాక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో నూతన టాయిలెట్లు నిర్మిస్తున్నామని ఏపీవో వీరభద్రస్వామి తెలియజేశారు. మంగళవారం ఆయన నూతనంగా నిర్మిస్తున్న టాయిలెట్లను పరిశీలించారు. నాణ్యతగా టాయిలెట్లను నిర్మించాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు.