VIDEO: పై కప్పు నిర్మించారు.. పట్టించుకోవడం మరిచారు

VIDEO: పై కప్పు నిర్మించారు.. పట్టించుకోవడం మరిచారు

KDP: ఖాజీపేట(M) డాంఖాన్ పల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తరగతి గదుల నిర్మాణ పనులు పూర్తి కాలేదు. రెండేళ్లుగా పనులు సాగుతూనే ఉన్నాయి. ఇటీవల తరగతి గదులు పూర్తి చేసేందుకు ఓ కాంట్రాక్టర్ ముందుకొచ్చాడు. ఇటీవల స్లాబ్ పనులు చేపట్టారు. అయితే మిగతా పనుల గురించి దృష్టి పెట్టడం లేదని స్థానికులు అంటున్నారు. గదులు పూర్తి చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.