VIDEO: 'పేరుకే పల్లె పండుగ, ముస్తాబు కార్యక్రమాలు'

VIDEO: 'పేరుకే పల్లె పండుగ, ముస్తాబు కార్యక్రమాలు'

PPM: జిల్లాలో గిరిజన ప్రజలకు డోలీ మోతలు తప్పడం లేదు. పాలకొండ మండలం బొడ్డగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక రోగులను డోలీల్లో ఆసుపత్రికి తరలించే దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం రోడ్ల నిర్మాణ పనులను గాలికొదిలేసిందని ఆవేదన చెందారు. పేరుకే పల్లె పండుగ, ముస్తాబు కార్యక్రమాలు అంటూ ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.