పుట్టపర్తిలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్

పుట్టపర్తిలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్

సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 213 అర్జీలు అందగా వాటిని త్వరితగతిన, నాణ్యతతో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఆర్వో విజయసారధి పాల్గొన్నారు.