ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది: డీఐజీ
SKLM: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై కేసు దర్యాప్తు పూర్తి స్థాయిలో కొనసాగుతుందని డీఐజీ గోపీనాథ్ జట్టి అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేవీ. మహేశ్వర రెడ్డి ఇతర పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి వివారలు సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలు, అసత్య సమాచారం వ్యాప్తి చేయడం చట్టరీత్యా నేరం అని అన్నారు.