ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ABN యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కంభం పోలీస్ స్టేషన్‌లో వైసీపీ ఫిర్యాదు
★ చీమకుర్తిలో గంజాయి చాక్లెట్లు లభ్యం
★ మార్కాపురంలో పోషణ పక్వాడ కార్యక్రమం పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ విజయ 
★ తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ను కలిసిన ఒంగోలు సమన్వయకర్త చుండూరి రవిబాబు