వాల్ పోస్టర్ ఆవిష్కరించిన కూడా ఛైర్మన్
HNK: జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం క్రేడాయ్, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 23న జరుగు ట్రై సిటి హాఫ్ మారథాన్ విజయవంతం చేయాలని కూడా ఛైర్మన్ వెంకట్రాంరెడ్డి వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దయాకర్, ఎంఎస్ శ్యాముల్ తదితరులు పాల్గొన్నారు.