రేపు మరో బిగ్ అనౌన్స్‌మెంట్: లోకేష్

రేపు మరో బిగ్ అనౌన్స్‌మెంట్: లోకేష్

AP: పెట్టుబడులపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. 'రాష్ట్రంపై ఒక ప్రపంచ నిధి పెద్ద మొత్తంలో పందెం వేయబోతోంది. ఏదైనా అంచనా ఉందా?' పూర్తి వివరాలు రేపు ఉదయం 9 గంటలకు తెలుస్తాయని ఎక్స్‌లో పోస్టు చేశారు. కాగా, వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.