కలెక్టరేట్‌లో జెండాను ఎగరవేసిన కలెక్టర్

కలెక్టరేట్‌లో జెండాను ఎగరవేసిన కలెక్టర్

SRCL: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.