మొక్కలు నాటిన యోగా శిక్షకులు

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరగొండ గ్రామంలో యోగా ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి ఆవరణలో డా. చైతన్య ఆధ్వర్యంలో యోగా శిక్షకులు శుక్రవారం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్రవంతి, అజయ్ కుమార్, గ్రామస్థులు, మహిళలు పాల్గొన్నారు.