గిరిజన సంతను ప్రారంభించిన జె. సీ

గిరిజన సంతను ప్రారంభించిన జె. సీ

PPM: జిల్లాలో జిసీసీ ద్వారా నాణ్యమైన వస్తువులను విక్రయించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సి. యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. జన్ జాతీయ గౌరవ దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్వతీపురం గిరిజనభివృద్ధి సంస్థ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన గిరిజన సంతను జె. సి సోమవారం ప్రారంభించారు.