జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట దొంగతనం

వికారాబాద్ పట్టణములో చెలరేగిపోతున్న దొంగలు. మొన్న గంగారం గుట్టపై ఒకరి ఇంట్లో చోరి చేసి పెళ్లి ఖర్చుల కోసం తెచ్చి పెట్టిన సుమారు రూ. 3 లక్షలు దొంగలు కాజేశారు. ఇది ఇలా వుండగా నేడు తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో టీ ఫన్సిల్ల(tea facilla)చాయ్ హోటల్‌లో దొంగతనం జరిగింది. సుమారు రూ. 35 వేల దొంగలించినట్టు సమాచారని పోలీసులు తమ దర్యాప్తులో తెెలిపారు.