VIDEO: 'రెండేళ్ల పాలనలో సీఎం రైతులకు చేసిందేమీ లేదు'

VIDEO: 'రెండేళ్ల పాలనలో సీఎం రైతులకు చేసిందేమీ లేదు'

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో కాళేశ్వరం నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ రైతు భరోసా పంట పంటకి వేస్తే, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రెండు పంటలకు ఒక్కసారి మాత్రమే వేస్తున్నాడన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనలో రైతుల కోసం చేసిందేమీ లేదన్నారు.