విద్యార్థులకు సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలి

ELR: జంగారెడ్డిగూడెం ప్రజాసంఘాల కార్యాలయంలో శుక్రవారం ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్యకిరణ్ మాట్లాడుతూ.. నోవా కాలేజీ పూర్వపు విద్యార్థుల సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి విద్యార్ధులకు న్యాయం చేయాలని కోరారు.