సాదాబైనామాలు పరిష్కరిస్తాం: మంత్రి

సాదాబైనామాలు పరిష్కరిస్తాం: మంత్రి

TG: సాదాబైనామా సమస్యను పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇకపై భూమి అమ్మిన వారు అఫిడవిట్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని, కొనుగోలుదారులు ఇస్తే సరిపోతుందని మంత్రి చెప్పారు. భూ భారతి చట్టంలో ఈ సమస్యకు పరిష్కారం చూపించామని... ఈ క్రమంలో ఈ నెల 18న జీవో 76 తెచ్చామని స్పష్టం చేశారు.