ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మిస్తాం: మంత్రి

ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మిస్తాం: మంత్రి

WNP: ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆత్మకూరు మండలం మేడేపల్లిలో రూ.117లక్షలతో నూతనంగా నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి వాకిటి శ్రీహరి భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని గ్రామాలకు రోడ్డు నిర్మిస్తామని మంత్రి చెప్పారు.