'ప్రభుత్వ పథకాలు మహిళా సంక్షేమానికి ఉపయోగం'
BDK: పేద కుటుంబాల ఉపాధికి ఉచిత ప్రయాణం ఊతమిచ్చిందని ఎమ్మెల్యే అన్నారు. మహిళా సాధికారతకు చేదోడుగా ఉచిత బస్సు సౌకర్యం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిర్వహించిన కార్యక్రమాలు ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు మహిళల సంక్షేమం కోసం ఉపయోగపడతాయని అన్నారు.