VIDEO: విశాఖలో బ్లాక్ టికెట్ల దందా
VSP: విశాఖ ACA–VDCA క్రికెట్ స్టేడియంలో ఇవాళ IND-SA మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగింది. స్టేడియం వద్ద ఒక్కో టికెట్‌ను ఏకంగా డబుల్, త్రిబుల్ రేట్లకు అమ్ముతున్నారు. ఈ సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.