VIDEO: విశాఖలో స్పెషల్ డ్రైవ్

VIDEO: విశాఖలో స్పెషల్ డ్రైవ్

విశాఖలో వాహనాలపై పెండింగ్ చలానాలు అధికంగా ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. జగదాంబ సెంటర్‌ వద్ద ప్రతి వాహనాన్ని ఆపి పెండింగ్ ఫైన్లను పరిశీలించి, పలువురితో అక్కడికక్కడే బకాయిలు చెల్లింపజేశారు. ఏఆర్ఎస్సై శ్రీరాములు ఆధ్వర్యంలో హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై అవగాహన కల్పించారు.