VIDEO: కొరిశపాడులో సర్పంచులకు సన్మానం
BPT: కొరిశపాడు మండల పరిషత్ కార్యాలయం నందు గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో సర్పంచుల పదవీకాలం మరో 10 రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలోని ఎంపీడీవో ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు జంపు హరిబాబు మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల పాలన సంతృప్తినిచ్చిందన్నారు. అభివృద్ధి పనులను పూర్తి చేశామన్నారు.