సమయానికి రాలేదని సస్పెండ్

సమయానికి రాలేదని సస్పెండ్

కరీంనగర్: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి విధులకు గైర్హాజరైన గన్నేరువరం మండలం హనుమాజిపల్లి ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ భాగ్యలక్ష్మిని జిల్లా అధికారి జనార్దన్ రావు శుక్రవారం సస్పెండ్ చేశారు. విధులకు ఆలస్యంగా హాజరైన మరో ఇద్దరు ఉపాధ్యా యులపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.