గుర్తు తెలియని మృతదేహం లభ్యం

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

NZB: బాల్కొండ మండలంలోని జలాల్పూర్ శివారులో సుమారు 35 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు నల్లని టీషర్ట్, పుమా నైట్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. ఎడమ చేతిపై 'సురేశ్- అమ్మ', కుడి చేతిపై 'ఓం' అని టాటూలు ఉన్నాయి. వివరాలు తెలిసిన వారు ఎస్సై శైలేందర్ (8712659860) లేదా పోలీస్ స్టేషన్ (8712659756) నంబర్లను సంప్రదించాలని పోలీసులు కోరారు.