VIDEO: 'గ్రామాలలో ఆక్రమణలు తొలగించండి'

VIDEO: 'గ్రామాలలో ఆక్రమణలు తొలగించండి'

ELR: గ్రామాలలో చెరువుల ఆక్రమణలు ఉంటే తొలగించి అభివృద్ధి చేయాలని ఉంగుటూరు ఎంపీడీవో మనోజ్ అన్నారు. మంగళవారం ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయం హాలులో కార్యదర్శులకు, సర్పంచులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ నిధులతో చెరువుల చుట్టూ పూలు మొక్కలు, పండ్ల మొక్కలు వేస్తే ఆదాయం వస్తుందన్నారు.