మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం

GNTR: గుంటూరు మున్సిపల్ కమిషనర్, ఇంజినీరింగ్ విభాగం ప్రతినిధులతో పొన్నూరు రోడ్ టీడీపీ కార్యాలయంలో మంగళవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలో జరుగుతున్న రహదారి పనుల ప్రగతి, భవన నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులపై చర్చ సమావేశం నిర్వహించారు.