VIDEO: 'ఇది మైనార్టీల పట్ల చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం'

VIDEO: 'ఇది మైనార్టీల పట్ల చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం'

KDP: రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీల పట్ల చిత్తశుద్ధి కలిగి ఉందని ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి వేంపల్లె మండల అధ్యక్షుడు మహబూబ్ బాషా తెలిపారు. ఆదివారం వేంపల్లె మండల ప్రభుత్వ ఖాజీగా నియామకమైన జామీయ మసీదు ఇమామ్ అబ్దుల్ రహమాన్, టీడీపీ ఇంఛార్జీ బిటెక్ రవి, నాయకులను మహబూబ్ బాషా శాలువ కప్పి ఘనంగా సత్కరించారు.