ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో పీజీ డిప్లొమా కోర్సులు..!

ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో పీజీ డిప్లొమా కోర్సులు..!

HYDలో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ESCI) ఆధ్వర్యంలో పీజీ డిప్లొమా కోర్సులకు సైతం ట్రైనింగ్ అందించి, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ PGDM, జనరల్ మేనేజ్‌మెంట్ PGDM కోర్సులు అందుబాటులో ఉన్నట్లుగా తెలిపారు. ఈ మేరకు ఇండస్ట్రీ రంగంలో అనుభవం ఉన్న ఫ్యాకల్టీ సభ్యులతో బోధన జరుగుతుంది.