సమస్య పరిష్కరించాలని MLA పాయంకు వినతి

సమస్య పరిష్కరించాలని MLA పాయంకు వినతి

BDK: బూర్గంపాడు గ్రామ పంచాయతీలోని పరిధిలో డ్రైనేజ్, తాగునీరు, సీసీ రోడ్ల నిర్మాణాలకు నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు శనివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ప్రధాన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. స్పందించిన MLA సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.