మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్ కృతికా శుక్లా

మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్ కృతికా శుక్లా

పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చిలకలూరిపేట మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ, రహదారుల పరిస్థితిపై అధికారులతో చర్చించారు.