VIDEO: రాజీవ్ స్వగృహ దక్కడంపై హర్షం

KMM: రాజీవ్ స్వగృహ సముదాయాన్ని ఉద్యోగులు దక్కించుకున్నారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలో రాజీవ్ స్వగృహ కోసం రూ.87.41కోట్లతో బిడ్ దాఖలు చేయగా ఎన్జీవోస్ సంఘానికి కేటాయించినట్లు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీ.పీ.గౌతమ్ ప్రకటించారు. ఉద్యోగ సంఘాలకే దక్కడంతో రాజీవ్ స్వగృహ వద్ద ఉద్యోగులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.