అటహాసంగా కేఈ శ్యాం కుమార్ నామినేషన్

పత్తికొండ: తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంకుమార్ బుధవారం అటహసంగా నామినేషన్ వేశారు. గుత్తి రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం నుండి ర్యాలీగా వెళ్లి ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున తరలివచ్చారు.