నేడు జిల్లాలో కూరగాయల ధరలు

నేడు జిల్లాలో కూరగాయల ధరలు

విశాఖ: రైతు బజార్లలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కూరగాయ ధరలను శనివారం విడుదల చేసింది. వివరాలు (కేజీ/రూ.లలో) టమాటా రూ. 30, ఉల్లి రూ. 20, బంగాళాదుంపలు రూ.17, వంకాయలు రూ. 28, బెండ రూ. 26, మిర్చి రూ. 76, బీర రూ. 34, క్యాబేజీ రూ.20, క్యారేట్ రూ. 44, దొండ రూ. 30, మునగకాడలు రూ. 46, పొటల్స్ రూ. 42, కాప్సికం రూ. 86, కంద రూ. 50, గ్రీన్ పీస్ రూ.80గా ఉన్నాయి.