'ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత'

KNR: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీశ్రేణులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు పాల్గొన్నారు.