ఉపాధి హామీ పనులను పరిశీలించిన జాయింట్ కమిషనర్

ఉపాధి హామీ పనులను పరిశీలించిన జాయింట్ కమిషనర్

WGL: సంగెం మండలంలోని తిగరాజుపల్లి గ్రామాన్ని సోమవారం గ్రామీణ ఉపాధి హామీ జాయింట్ కమిషనర్ సందర్శించారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశాలను ప్రత్యక్షంగా పరిశీలించి, కూలీల హాజరు నమోదు కోసం అమలు చేస్తున్న NMMS ఆధార్ ఆధారిత వ్యవస్థను సమీక్షించారు. కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హాజరు నమోదు సక్రమంగా నిర్వహించాలని అధికారులను అదేశించారు.